枪击事件

Mudigonda firing

2007年7月28日 · 17.18° N, 80.09° E

在地图上打开

记录中的内容

时间
2007年7月28日
类型
枪击事件
遇难
7
坐标
17.18° N, 80.09° E
Description
police brutality in Khammam, India, 2007
Injured
23

标在该区域,而非确切地点。

ముదిగొండ కాల్పులు

2007 ఖమ్మం జిల్లాలొ పోలీసుల కాల్పులు

ముదిగొండ కాల్పులు అనేవి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 2007లో ఖమ్మం జిల్లా ముదిగొండలో జరిగిన ధర్నా వద్ద పోలీసులు జరిపిన కాల్పులు. ఇందులో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 23 మందికి గాయాలయ్యాయి, ముగ్గురు శాశ్వతంగా వికలాంగులయ్యారు.

来自泰卢固语维基百科,CC BY-SA · 阅读文章

记录它的来源

时间和地点相近的事件